గోవిందా గోవింద
గోవింద హరి గోవింద
గోవింద సిరి గోవింద ....౪
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
ఆఆఆ.....
మహిమల మఱ్ఱాకు తెప్పపై తేలేటి
గోవింద హరి గోవింద 2
ఏడేడు లోకాల ఏలేటి కోనేటి
గోవింద సిరి గోవింద 2
vaikunthame వదిలి వచ్చావు వరహాల
గోవింద హరి గోవింద
పుట్టలోని దాగి పాలు తాగిన పుడమి
గోవింద సిరి గోవింద
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
గోవింద హరి గోవింద
గోవింద సిరి గోవింద
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
వకుళ పర్ణశాల వర్ణ వర్ధిల్లు
గోవింద హరి గోవింద
అలిమేలు మంగమ్మ అందాల గంధాల
గోవింద సిరి గోవింద
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
గోవింద హరి గోవింద
గోవింద సిరి గోవింద ౨
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
నింగి నేల సిరుల నిత్య కళ్యాణాల
గోవింద హరి గోవింద 2
ఆనంద నిలయాన ఆనందమందించు
గోవింద సిరి గోవింద ౨
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
గోవిందా గోవింద
అడుగడుగు దండాల అల వడ్డీ కాసుల
గోవింద హరి గోవింద
ఆపద మొక్కుల అందరిని దరి చేర్చు
గోవింద సిరి గోవింద
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
వేంకటేశ....
శ్రీవేంకటేశ నీవంటి దైవం లేదు
గోవింద హరి గోవింద
బ్రహ్మండమంతట వేంకటాద్రి వెలుగు
గోవింద సిరి గోవింద
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
గోవింద హరి గోవింద
గోవింద సిరి గోవింద 2
No comments:
Post a Comment