Monday, March 30, 2009

Surya S/o Krishnan - Nalone pongenu narmada

నాలోనే పొంగెను నర్మద - నీళ్ళలో మురిసిన తామరా
అంతట్లో మారెను ఋతువులా - పిల్ల నీ వల్లా
నీతో పొంగే వెల్లువా - నీళ్ళల్లో ఈదిన తారకా
బంగారు పూవుల కానుకా - పేరేలె కాంచనా
ఓం శాంతి శాంతి ఓం శాంతి - నా ప్రాణం సర్వం నీవేలే
నా శ్వాసే నీవే దోచావే - చెలి నేనే నీవు అయ్యావే
నా లోనే పొంగెను నర్మదా - నీళ్ళలో మురిసిన తామరా
అంతట్లో మారెను ఋతువులా - పిల్ల నీవల్లా



ఏదో ఒకటి నన్ను కలచి
ముక్కు చివర మర్మమొకటి
కల్లాకపటం కరిగి పోయే
ముసినవ్వ భోగమిల్ల
నువ్వు నిలిచిన చోటేదో - వెల ఎంత పలికేనో
నువ్వు నడిచే బాటంతా మంచల్లె అయ్యేను
నాతోటి రా ఇంటి వరకు - నా ఇల్లు చూసి నన్ను మెచ్చు
ఈమె ఎవరో ఎవరో తెలియకనే
వెనెకే నీడై పోవద్దె
ఇది కలయో నిజమో మాయో
నా మనసే నీకు వసమాయే - వసమాయే...

నాలోనే పొంగెను నర్మద - నీళ్ళలో మురిసిన తామరా
అంతట్లో మారెను ఋతువులా - పిల్ల నీ వల్లా



కంటి నిద్రే దోచుకెల్లావ్
ఆశలన్ని చల్లి వెళ్ళావ్
నిన్ను దాటి పోతు ఉంటే
వీచే గాలి దిశలు మారు
ఆగంటూ నీవంటే నాకాల్లె ఆగేనే
నీ తలలో పూలన్నీ వసివాడవు ఏనాడు
కౌగిలింటే కోరలేదు కోరితే కౌగిలి కాదు
నా జీవన సర్వం నీతోనే
నను తలచే నిమిషం ఇదియేనే
నువులేవు లేవు అనుకుంటే నా హృదయం తట్టుకోలేదే

నాలోనే పొంగెను నర్మద - నీళ్ళలో మురిసిన తామరా
అంతట్లో మారెను ఋతువులా - పిల్ల నీ వల్లా
నీతో పొంగే వెల్లువా - నీళ్ళల్లో ఈదిన తారకా
బంగారు పూవుల కానుకా - పేరేలె కాంచనా
ఓం శాంతి శాంతి ఓం శాంతి - నా ప్రాణం సర్వం నీవేలే
నా శ్వాసే నీవే దోచావే - చెలి నేనే నీవు అయ్యావే




Sunday, March 29, 2009

నచ్చావులే - ఏవేవో ఏవో ఏవో

One of the finest and simple songs of recent times .
Movie: Nachchavule


ఏవేవో ఏవో ఏవో ఎవేవేవో చేస్తూ ఉన్నా
నీకోసం ఆలోచిస్తూ ఎదేదేదో అయిపోతున్న --- 2
ఎదురొచ్చే వాసంతం - అవుతోందే నా సొంతం
యద నిండా ఆనందం - నన్నే నన్నే ముంచేస్తోందే
hoo .. my love
hoo .. my love
hoo .. my love my love ho.. ho..



వస్తావో రావో అంటూ సందేహంలో నేనున్నానే
కనిపించి మురిపించాక కంగారవుతున్ననే
నీ అందం పూల చెట్టు కాదా
నీ పెదవే తేనే బొట్టు కాదా
నీ వయసే magnet లాగా
నన్నే లాగుతోందే
నవ్వుల్లో సంధ్యారాగం - ఈరోజే వింటున్న
ఎండల్లో శీతాకాలం నీవల్లేగా అనుకుంటున్నా
hoo .. my love
hoo .. my love
hoo .. my love my love ho.. ho..
ఏవేవో ఏవో ఏవో ఎవేవేవో చేస్తూ ఉన్నా
నీకోసం ఆలోచిస్తూ ఎదేదేదో అయిపోతున్న


ఈరోజే ఆకాశంలో హరివిల్లేదో కనిపించింది
తెలతెల్లని మబ్బుల్లోనా ఎంతో ముద్దొస్తోంది
ఆ చూపే torch light కాదా
ఆ రూపం chocolate కాదా
తన చుట్తో శాటిలైట్ లాగా మనసు తిరుగుతోందే
జాబిల్లే నెలకు వచ్చి నా ముందే నిలిచిందా
అదృష్టం నన్నే మెచ్చి నిన్నే నాకు అందించిందా
hoo .. మాయ
hoo .. my love
hoo .. my love my love ho.. ho..


ఏవేవో ఏవో ఏవో ఎవేవేవో చేస్తూ ఉన్నా
నీకోసం ఆలోచిస్తూ ఎదేదేదో అయిపోతున్న
ఎదురొచ్చే వాసంతం - అవుతోందే నా సొంతం
యద నిండా ఆనందం - నన్నే నన్నే ముంచేస్తోందే
hoo .. my love
hoo .. my love
hoo .. my love my love ho.. ho..


Saturday, March 28, 2009

అశోక్ - ఏకాంతంగా ఉన్నా

The magic of Mani Sharma and the Gracious voice of Karunya ....
One of the finest tunes and lyrics of latest telugu songs...
Lyrics : Sirivennela
Singer : Karunya

The lyrics of One of my all-time fav...yekantanga unna endari madhyana unna

ఏకాంతంగా ఉన్నా ఎందరి మధ్యన ఉన్నా
నీకై నేను ఆలోచిస్తున్నా ...
పని చేస్తూ ఉన్నా ఎటు పయనిస్తూ ఉన్నా
నిన్నే నేను ఆరాధిస్తున్నా
ఎన్నెన్నో కళ్లు నా వైపే చూస్తూ ఉన్నా
నిలువెల్లా కళ్ళై నీకోసం చూస్తూ ఉన్నా
ఎన్నెన్నో పెదవుల పలుకులు వినిపిస్తున్న
నీ పెదవుల పిలుపుల కోసం పడి చస్తున్నా
నా తనువంత మనసై ఉన్నా
ఏకాంతంగా ఉన్నా ఎందరి మధ్యన ఉన్నా


రాయని లేఖలు ఎన్నో నా అరిచేతుల్లో
ఇంకా చెప్పని సంగతులెన్నో నా యద గొంతుల్లో
కురవని చినుకులు ఎన్నో పెదవుల మేఘంలో
ఇంకా తిరగని మలుపులు ఎన్నో జతపడు మార్గంలో
మనసైన కర్షణ లో మునకేస్తున్నా
ప్రియమైన సంఘర్షణలో పులకిస్తున్నా
నా వయసంత వలపై ఉన్నా ....
ఏకాంతంగా ఉన్నా ఎందరి మధ్యన ఉన్నా


స్పందన నేనై ఉంటా నీ హృదయంలోనా
చల్లని లాలన నేనై ఉంటా నీ అలసట లోనా
అర్చన నేనై ఉంటా నీ ఒడి గుడి లోనా
వెచ్చని రక్షణ నేనై ఉంటా ఒడిదుడుకులోన
నీ జీవన నదిలో పొంగే నీరుతున్నా
సంతోషం ఉప్పొంగే కన్నీరవుతున్న
శతజన్మాల ప్రేమవుతున్నా
ఏకాంతంగా ఉన్నా ఎందరి మధ్యన ఉన్నా





Friday, March 27, 2009

Billa - Bommali Bommali



Got a wonderful opportunity to sing with Malavika..below is the video of it...
(couldn't recollect lyrics on time.. so sang what I was able to recollect :)...







Mani Sharma again came up with a nice catching tune for Prabhas starrer "Billa".. The famous dialogue from Arundhati - " Bommali ninnodalaa odalaa " added more grace to this song ....
Very catching lyrics for mass audience...And Hemachandra is at his best ....Proved what a Telugu singer can do ...
Here are the lyrics of the song " Bommali bommali " from Billa - enjoy


మస్సాల మిర్చి పిల్ల మజ్జా చేద్దాం వత్తావా

నస్సాల మంటెత్తేల మీఠా ముద్దే ఇత్తావా
సీపోర రావద్దన్నా రొయ్య రొయ్యా వత్తావా
పో పోరా పోమ్మన్నాక వచ్చిందారే పోతావా
బొమ్మాలీ బొమ్మాలీ నిన్నొదల ఒదల ఒదల బొమ్మాలీ
పెళ్ళంటూ అవ్వాలీ ఆ పైనే నీకు నాకూ చుమ్మాలీ
ఐతే - యాడుందే తాళి I wanna Make you ఆలి
give me my తాళి my life is ఖాళి ఖాళీ
యాడుందే తాళి I wanna wanna Make you ఆలి
give me my తాళి my life is ఖాళి ఖాళీ



పోరికి పిల్లాడా నీక్కొంచం దూకుడేక్కువ
సరదా సాలిత్తావా సరసం కానిత్తావా
ఉరికి రాకలా నాకేమో చొరవ తక్కువ
వరసే మారుత్తావా మురిపెం తీరుత్తావా
చూ మంతరమేస్తాలే బ్రహ్మచారీ
ముచ్చట్లే తీరాలంటే ముందరుంది కోరె దారి
బొమ్మాలీ బొమ్మాలీ నిన్నొదల ఒదల ఒదల బొమ్మాలీ
పెళ్ళంటూ అవ్వాలీ ఆ పైనే నీకు నాకూ చుమ్మాలీ
యాడుందే తాళి wanna wanna Make you ఆలి
give me my తాళి my life is ఖాళి ఖాళీ
యాడుందే తాళి I wanna wanna Make you ఆలి
give me my తాళి my life is ఖాళి ఖాళీ
బూరి బుగ్గని బుజ్జిగాడా బుజ్జగించవా
సిలకా సనువిత్తావా సురుకే సవిసూత్తావా
ముద్దబంతిని ముద్దారా ముట్టడించవా
తళుకే తలిగిత్తావా కులుకే వొలికిత్తావా
అతిగా ఉడుకెత్తావే సామిరంగా
ఐతే సుతిమెత్తంగా గిల్లుకోవా కోవా రావా
బొమ్మాలీ బొమ్మాలీ నిన్నొదల ఒదల ఒదల బొమ్మాలీ
పెళ్ళంటూ అవ్వాలీ ఆ పైనే నీకు నాకూ చుమ్మాలీ
యాడుందే తాళి I wanna Make you ఆలి
give me give me my తాళి my life is ఖాళి ఖాళీ
యాడుందే తాళి I wanna wanna Make you ఆలి
give me give me give me my తాళి my life is ఖాళి ఖాళీ



మనసంతా నువ్వే - ఎవ్వరినెప్పుడు తన

ఎవ్వరినెప్పుడు తన వలలో
బంధిస్తుందో ఈ ప్రేమ
ఏమది నెప్పుడు మబ్బులలో
ఎగరేస్తుందో ఈ ప్రేమ
అర్థం కాని పుస్తకమే
అయినా కాని ఈ ప్రేమ
జీవిత పరమార్థం తానే
అనిపిస్తుంది ఈ ప్రేమ
ప్రేమ ప్రేమ .. ఇంతేగా ప్రేమ -- 2

ఇంతకు ముందర ఎందరితో
ఆటాడిందో ఈ ప్రేమ
ప్రతి ఇద్దరితో మీ గాదే
మొదలంటుంది ఈ ప్రేమ
కలవని జంటల మంటలలో
కనిపిస్తుంది ఈ ప్రేమ
కలిసిన వెంటనే ఏమౌనో
చెప్పదు పాపం ఈ ప్రేమ

ప్రేమ ప్రేమ .. ఇంతేగా ప్రేమ -- 2

వర్షం - నీటిముల్లై నన్ను గిల్లి

నీటి ముళ్ళైనన్ను గిల్లి - వెళ్ళిపోకే మల్లె వాన
జంటనల్లె బంధమల్లే - ఉండిపోవే వెండి వాన
తేనెల చూపులు చవిచూపించి
కన్నుల దాహం ఇంక పెంచి
కమ్మని కలలేమో అనిపించి
కనుమరుగై కరిగవ సిరివాన

నువ్వొస్తానంటే .. నేనోద్దంటానా...

Tuesday, March 24, 2009

కంత్రి - వయస్సునామీ

Kantri - Vayassunaami

Singers: HemaChanra, Chitra
Music: Mani Sharma

వయస్సునామీ తాకెనమ్మి - ఆగలేను సుమీ
సొగస్సు తోమి ధూము ధామీ ఆడు తక తైధిమి
ఉమ్మల చెమ్మల ఉప్పెనలోయీ -- ఓ ..ఉక్కిరి బిక్కిరి చప్పుడు చేయి ..
ఎక్కడ తొక్కెడు దక్కుడు హాయి -- ఓ .. చెక్కిలి చిక్కిన చక్కెరలోయీ ..
పిల్లో.. పడిపోయా మాయల లోయలో
తల్లో.. దిగిపోయా ఊయల లోతులో

ఎరక్కపోయి యమ యమ - ఇరుక్కుపోయా ప్రియతమా
తలుక్కు మన్న తమకమా - చిటుక్కుమన్నా చిమ చిమ
లేడి వేటకు వేడిగా వచ్చే వేటగాడివి నీవా
వేట కోసం వాడిగా చూసే మాయలేడివి నువ్వే
చనువిచ్చక మదనా నేనోపగాలనా నిన్నాపగాలనా

కొరుక్కు తిన్న నేత్రమా - చురుక్కు చూపే చైత్రమా
అతుక్కుపోయే ఆత్రమా - జతక్కులాసా గోత్రమా
హింస పెట్టిన హంసవు నీవే హాయి పెంచవే భామా
వత్తుకాదుల వంతెన మీదే ముద్దు తీర్చర మామా
నిన్ను మెచ్చానే లలనా ఓ ఇందువదనా నీకింత పదునా

Friday, March 20, 2009

Nachchavule - Ninne Ninne

Nachchavule - Ninne ninne


నిన్నే నిన్నే కోరా .. నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానం లో నన్నే మరిచా…
నిన్నే నిన్నే కోరా..నిన్నే నిన్నే చేరా..
నిరంతరం నీ ధ్యానం నీ నన్నే మరిచా…
ప్రతి జన్మ లోనా నీతో ప్రేమ లోనా ..
ఇలా ఉండి పోనా..ఓ ప్రియతమా..
నచ్చావే
నచ్చావే…ఓ నచ్చావే నచ్చావులే …

అనుకొని అనుకోగానే సరా సరి ఎదురవుతావు
వేరే
నే లేదా నీకు నన్నే వదలవు..
నువ్వు నాకు ఎందుకింత ఇష్టమంటే చెప్పలేను
మరువ లే
నే నిన్ను నేను గుర్తు రానే నాకు నేను
నీ మైకం కమ్ముకుంది ఈ రోజే నన్నిలా
ఈ లోకం కొత్తగుంది సీతాకోక లాగా…

నీతో ఏదో చెప్పాలంటూ పదే పదే అనిపిస్తోంది
పెదాలలో మౌనం నన్నే ఆపేస్తున్నది..
మనసునేమో దాచ మన్నాఅస్సలేమీ దాచుకోడు

చూస్తే పొద్దు పోదు చూడకుంటే ఊసుపోదు
ఈ వైనం ఇంతకాలం నాలోనే లేదు గా
నువ్ చేసే ఇంద్రజాలం భరించేదెలాగా…



My favourite ......

Thursday, March 19, 2009

Behka main behka

Movie : Ghajini
Music Director : A R Rahman
Singer(s) :Kartik


Behka main behka
Woh behki hawa si aai
Ek hi nazar mein sab
Manzil wanzil paaye
Hatke alag si thi
Bilkul juda si
Na hi adaayein
Na Ko aangraii

Behka Behka
Main Behka Behka
Mehka mehka
Yeh Maan hai mehka
Behka min behka
Woh behki Hawa si aai
Ek hi nazar mein sab
Manzil wanzil paaye

Dhadkan dhak dhak
Dhak dhak dhak dhak
Hue
Dil tha tha tha tha tha thayee
Chal dagmag mag
Dagmag mag hue

Jhoomoo mein jhamak
Jhamajham
Rasta takoon takoon
Takoon takoon takoon
Takoon mein
Pal Pal jagoon jagoon
Jagoon jagoon jagoon
Jagoon n main
Baar baar badal karwat
usko sochoon mein
Behka behka

Main behka behka
Mehka mehka
Yeh Maan hai mehka
Guzare jahan se woh
Raunak udaaye
Chalke nadi si woh
Mujhko bhigoti jaaye
woh gun gunaaye
nagene lutaaye
Khaata sa bachpan
Meethi shararat
Thoda resham hai
Thodi nazakat
Kabhi sharmaye
Kabhi Lehraye
Usmein saahil hai
Aur jaane kitni gehraii

Behka main behka
Woh behki hawa si aai
Ek hi nazar mein sab
Manzil wanzil paaye
Hatke alag si thi
Bilkul juda si
Na hi adaayein
Na Ko aangraii

Main behka behka
Mehka mehka
Yeh Maan hai mehka

Uski boli
Jaise phoolon ki toli
Uska chalna
Rituein badalna
Jhoot bhi uske sachche
Lagey achchhe lagey
Sach se bhi bade lagey
Rahon mein uski
Haath baandhe palke
Bichaaye hue sar ko
Jhukaye huey
Khusboowon se chaaye
Hue
Tkataki lagaye hue
Saath saaath jaane kitne
Saare mausam khade
Rahein


Behka main behka
Woh behki hawa si aai
Ek hi nazar mein sab
Manzil wanzil paaye
Hatke alag si thi
Bilkul juda si
Na hi adaayein
Na Ko aangraii

Behka Mein
Haan behka behka main

Haan behka behka
Behka Mein

Behka Mein
Haan behka behka main

Behka Mein
Haan behka behka
Behka Mein

Behka Mein
Haan behka behka main

Behka Mein
Haan behka behka
Behka Mein

Welcome!!!!!

Hi

సంగీత సాహిత్య లోకానికి .... నా ప్రచురణలకు స్వాగతం .....

I want this to be a blog -
where I can share my lyrics collection and
I want you to include your collection also - ofcourse in the comments area...:P:P

Hope you would like it ............


Have a pleasant time!!!!

Cheers
Viswa

 
View My Stats