Tuesday, March 24, 2009

కంత్రి - వయస్సునామీ

Kantri - Vayassunaami

Singers: HemaChanra, Chitra
Music: Mani Sharma

వయస్సునామీ తాకెనమ్మి - ఆగలేను సుమీ
సొగస్సు తోమి ధూము ధామీ ఆడు తక తైధిమి
ఉమ్మల చెమ్మల ఉప్పెనలోయీ -- ఓ ..ఉక్కిరి బిక్కిరి చప్పుడు చేయి ..
ఎక్కడ తొక్కెడు దక్కుడు హాయి -- ఓ .. చెక్కిలి చిక్కిన చక్కెరలోయీ ..
పిల్లో.. పడిపోయా మాయల లోయలో
తల్లో.. దిగిపోయా ఊయల లోతులో

ఎరక్కపోయి యమ యమ - ఇరుక్కుపోయా ప్రియతమా
తలుక్కు మన్న తమకమా - చిటుక్కుమన్నా చిమ చిమ
లేడి వేటకు వేడిగా వచ్చే వేటగాడివి నీవా
వేట కోసం వాడిగా చూసే మాయలేడివి నువ్వే
చనువిచ్చక మదనా నేనోపగాలనా నిన్నాపగాలనా

కొరుక్కు తిన్న నేత్రమా - చురుక్కు చూపే చైత్రమా
అతుక్కుపోయే ఆత్రమా - జతక్కులాసా గోత్రమా
హింస పెట్టిన హంసవు నీవే హాయి పెంచవే భామా
వత్తుకాదుల వంతెన మీదే ముద్దు తీర్చర మామా
నిన్ను మెచ్చానే లలనా ఓ ఇందువదనా నీకింత పదునా

No comments:

 
View My Stats