Sunday, March 29, 2009

నచ్చావులే - ఏవేవో ఏవో ఏవో

One of the finest and simple songs of recent times .
Movie: Nachchavule


ఏవేవో ఏవో ఏవో ఎవేవేవో చేస్తూ ఉన్నా
నీకోసం ఆలోచిస్తూ ఎదేదేదో అయిపోతున్న --- 2
ఎదురొచ్చే వాసంతం - అవుతోందే నా సొంతం
యద నిండా ఆనందం - నన్నే నన్నే ముంచేస్తోందే
hoo .. my love
hoo .. my love
hoo .. my love my love ho.. ho..



వస్తావో రావో అంటూ సందేహంలో నేనున్నానే
కనిపించి మురిపించాక కంగారవుతున్ననే
నీ అందం పూల చెట్టు కాదా
నీ పెదవే తేనే బొట్టు కాదా
నీ వయసే magnet లాగా
నన్నే లాగుతోందే
నవ్వుల్లో సంధ్యారాగం - ఈరోజే వింటున్న
ఎండల్లో శీతాకాలం నీవల్లేగా అనుకుంటున్నా
hoo .. my love
hoo .. my love
hoo .. my love my love ho.. ho..
ఏవేవో ఏవో ఏవో ఎవేవేవో చేస్తూ ఉన్నా
నీకోసం ఆలోచిస్తూ ఎదేదేదో అయిపోతున్న


ఈరోజే ఆకాశంలో హరివిల్లేదో కనిపించింది
తెలతెల్లని మబ్బుల్లోనా ఎంతో ముద్దొస్తోంది
ఆ చూపే torch light కాదా
ఆ రూపం chocolate కాదా
తన చుట్తో శాటిలైట్ లాగా మనసు తిరుగుతోందే
జాబిల్లే నెలకు వచ్చి నా ముందే నిలిచిందా
అదృష్టం నన్నే మెచ్చి నిన్నే నాకు అందించిందా
hoo .. మాయ
hoo .. my love
hoo .. my love my love ho.. ho..


ఏవేవో ఏవో ఏవో ఎవేవేవో చేస్తూ ఉన్నా
నీకోసం ఆలోచిస్తూ ఎదేదేదో అయిపోతున్న
ఎదురొచ్చే వాసంతం - అవుతోందే నా సొంతం
యద నిండా ఆనందం - నన్నే నన్నే ముంచేస్తోందే
hoo .. my love
hoo .. my love
hoo .. my love my love ho.. ho..


No comments:

 
View My Stats