ఎవ్వరినెప్పుడు తన వలలో
బంధిస్తుందో ఈ ప్రేమ
ఏమది నెప్పుడు మబ్బులలో
ఎగరేస్తుందో ఈ ప్రేమ
అర్థం కాని పుస్తకమే
అయినా కాని ఈ ప్రేమ
జీవిత పరమార్థం తానే
అనిపిస్తుంది ఈ ప్రేమ
ప్రేమ ప్రేమ .. ఇంతేగా ప్రేమ -- 2
ఇంతకు ముందర ఎందరితో
ఆటాడిందో ఈ ప్రేమ
ప్రతి ఇద్దరితో మీ గాదే
మొదలంటుంది ఈ ప్రేమ
కలవని జంటల మంటలలో
కనిపిస్తుంది ఈ ప్రేమ
కలిసిన వెంటనే ఏమౌనో
చెప్పదు పాపం ఈ ప్రేమ
ప్రేమ ప్రేమ .. ఇంతేగా ప్రేమ -- 2
What the black!!!
-
For ages we have been hearing/reading reports that there was so much
of black money in swiss accounts that we can easily transform our country
into a ...
10 years ago
No comments:
Post a Comment