Nachchavule - Ninne ninne
నిన్నే నిన్నే కోరా .. నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానం లో నన్నే మరిచా…
నిన్నే నిన్నే కోరా..నిన్నే నిన్నే చేరా..
నిరంతరం నీ ధ్యానం నీ నన్నే మరిచా…
ప్రతి జన్మ లోనా నీతో ప్రేమ లోనా ..
ఇలా ఉండి పోనా..ఓ ప్రియతమా..
నచ్చావే నచ్చావే…ఓ నచ్చావే నచ్చావులే …
అనుకొని అనుకోగానే సరా సరి ఎదురవుతావు
వేరే పనే లేదా నీకు నన్నే వదలవు..
నువ్వు నాకు ఎందుకింత ఇష్టమంటే చెప్పలేను
మరువ లేనే నిన్ను నేను గుర్తు రానే నాకు నేను
నీ మైకం కమ్ముకుంది ఈ రోజే నన్నిలా
ఈ లోకం కొత్తగుంది సీతాకోక లాగా…
నీతో ఏదో చెప్పాలంటూ పదే పదే అనిపిస్తోంది
పెదాలలో మౌనం నన్నే ఆపేస్తున్నది..
మనసునేమో దాచ మన్నాఅస్సలేమీ దాచుకోడు
చూస్తే పొద్దు పోదు చూడకుంటే ఊసుపోదు
ఈ వైనం ఇంతకాలం నాలోనే లేదు గా
నువ్ చేసే ఇంద్రజాలం భరించేదెలాగా…
My favourite ......
1 comment:
My Fav...
Post a Comment