Monday, October 4, 2010
Another Favorite.. - Raju Bhai - guchchi Guchchi..
Paccha bottu nee perainaa Maccha laaga choosaave
Nee prema dorikina samayaana
Kudi kannu adirenani anukunna
Yedam vaipu gundele pagilela
Naa kalalanni chidimesaave
Yenduke ee vedhana
Voopiraage yaathana
Nesthamaa nuvvu lenide
Lokamantha cheekati kaadha....
Gucchi gucchi gundelapaine Paccha bottu raasaane
Paccha bottu nee perainaa Maccha laaga choosaave....
Gucchi gucchi gundelapaine Paccha bottu raasaane
Paccha bottu nee perainaa Maccha laaga choosaave...
Kalanentha kosina
Yedha gothu moosina
Cheli chethi sparshalo
Chedhaina thiyyanaa..
Aakalesi Prema ante
Manasu thunchi pettaave
Amma kaani ammavu neevai
Amruthaanni panchaave
Poola daari parichindi nuvve
Velu patti nadipindi nuvve
Velugu choopi naa kannu podavake
Kanti lona vunnadi nuvve..vunnadi nuvve..vunnadi nuvve..
Gucchi gucchi gundelapaine Paccha bottu raasaane
Paccha bottu nee perainaa Maccha laaga choosaave...
Gucchi gucchi gundelapaine Paccha bottu raasaane
Paccha bottu nee perainaa Maccha laaga choosaave...
Nippu kaalchinaa..
Neeru munchinaa..
Prema rangu idhi maaradule
Vurimi choosina..
Tharimi vesinaa..
Madhi ni premanu maruvadule
Rakshsudni manishini chesi
Devatha ga nilichaave
Raathi gunde raagam palike
Kotha baata choopaave
Swargamannadhokatunnadani
Pilichi choopinadhi nee navve
Dooramai ila naraka memito
Chooputhondi nuvve nuvve..nuvve nuvve..nuvve nuvve..
Gucchi gucchi gundelapaine Paccha bottu raasaane
Paccha bottu nee perainaa Maccha laaga choosaave...
Nee prema dorikina samayaana
Kudi kannu adirenani anukunna
Yedam vaipu gundele pagilela
Naa kalalanni chidimesaave
Yenduke ee vedhana
Voopiraage yaathana
Nesthama nuvvu lenide
Lokamantha cheekati kaadha
Sunday, September 12, 2010
ఝుమ్మంది నాదం - గోవింద గోవింద
గోవిందా గోవింద
గోవింద హరి గోవింద
గోవింద సిరి గోవింద ....౪
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
ఆఆఆ.....
మహిమల మఱ్ఱాకు తెప్పపై తేలేటి
గోవింద హరి గోవింద 2
ఏడేడు లోకాల ఏలేటి కోనేటి
గోవింద సిరి గోవింద 2
vaikunthame వదిలి వచ్చావు వరహాల
గోవింద హరి గోవింద
పుట్టలోని దాగి పాలు తాగిన పుడమి
గోవింద సిరి గోవింద
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
గోవింద హరి గోవింద
గోవింద సిరి గోవింద
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
వకుళ పర్ణశాల వర్ణ వర్ధిల్లు
గోవింద హరి గోవింద
అలిమేలు మంగమ్మ అందాల గంధాల
గోవింద సిరి గోవింద
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
గోవింద హరి గోవింద
గోవింద సిరి గోవింద ౨
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
నింగి నేల సిరుల నిత్య కళ్యాణాల
గోవింద హరి గోవింద 2
ఆనంద నిలయాన ఆనందమందించు
గోవింద సిరి గోవింద ౨
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
గోవిందా గోవింద
అడుగడుగు దండాల అల వడ్డీ కాసుల
గోవింద హరి గోవింద
ఆపద మొక్కుల అందరిని దరి చేర్చు
గోవింద సిరి గోవింద
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
వేంకటేశ....
శ్రీవేంకటేశ నీవంటి దైవం లేదు
గోవింద హరి గోవింద
బ్రహ్మండమంతట వేంకటాద్రి వెలుగు
గోవింద సిరి గోవింద
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
గోవింద హరి గోవింద
గోవింద సిరి గోవింద 2
Wednesday, July 7, 2010
Abhilasha - Sandepoddula kada
అ: సందె పొద్దులకాడ సంపంగి నవ్వింది
అందగత్తేని చూడ జాబిల్లి వచ్చింది
మబ్బు పట్టే కళ్ళు తబ్బిబ్బులయ్యే వొళ్ళు
ఎవ్వరికిస్తుందో ఏమౌతుందో
అరెరెరె ఎవ్వరికిస్తుందో ఏమౌతుందో
ఆ: సందె పొద్దులకాడ సంపంగి నవ్వింది
అందగాడికి తోడు చలిగాలి రమ్మంది
ఎల్లువయ్యే ఈడు ఏడెక్కిపోఏవాడు
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
ఎన్నడు వస్తాడో ఏమిస్తాడో
చరణం1:
ఆ: కొండ కోన జలకాలాడేవేల
కొమ్మ రెమ్మ చీర కట్టేవేల
అ: పిందేపండై చిలక కొట్టేవేల
పిల్లగాలి నిదరే పోఏవేల
ఆ: కలలో కౌగిలే కన్ను దాటాలా
అ: ఎదలే పోదరిల్లై వాకిలి తీయ్యాల
ఎదటే తుమ్మెద పాట పూవుల బాట వేయ్యాల
చరణం2:
అ: మల్లె జాజి మత్తు జల్లేవేల
పిల్ల గాలి జోలపాడే వేల
ఆ: వానే వాగై వరదై పొంగేవేల
నేనే నీవై వలపై సాగేవేల
అ: కన్నులు కొడుతుంటే ఎన్నెల పుట్టాల
ఆ: పుట్టిన ఎన్నెల్లో పుటకలు కాగాలా
పగలే ఎన్నెలగువ్వ చీకటి గువ్వలాడాలా
అ: సందె పొద్దులకాడ సంపంగి నవ్వింది
ఆ: అందగాడికి తోడు చలిగాలి రమ్మంది
Monday, July 5, 2010
Kick - Gore Gore
గోరే గోరే గో గోరే గోరే
గోరే గోరే గో గోరీ..
గోరే గోరే గో గోరే గోరే
గోరే గోరే గో గోరీ..
గో గో గో...
పో పో పొమ్మంటోందా
నను రా రా రమ్మంటోందా
నీ మనసేమంటోందో
నీకైనా తెలిసిందా
పో పో పొమ్మంటోందా
నను రా రా రమ్మంటోందా
నీ మనసేమంటోందో
నీకైనా తెలిసిందా
చూస్తూ చూస్తూ సుడి గాలల్లె
చుట్టేస్తుంటే నిలువెల్లా
ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న
ఉపిరి ఆడక నీవల్ల
ఇడరా అదరా ఎద ఏమన్నా తెలిసే వీలుంద
గోరే గో గోరే గోరే
గోరే గో గోరే గో గోరీ..
గోరే గోరే గో గోరే గోరే
గోరే గో గోరే గో గోరీ..
తెగ ఉరుముతు కలకాలం
పెరమరుగున తన బారం
మోసుకుంటూ తిరగదు మేఘం
నీల దాచుకోదుగా అనురాగం
తెగ ఉరుముతు కలకాలం
పెరమరుగున తన బారం
మోసుకుంటూ తిరగదు మేఘం
నీల దాచుకోదుగా అనురాగం
మెల్లగా నాటితే నీ వ్యవహారం
తుళ్ళి పడద నా సుకుమారం
మెల్లగా మీటితే నాలో మారం
పలికుండేదే మమకారం
అవునా అయినా నన్నే అంటావెం నేరం నాద
గోరే గో గోరే గోరే
గోరే గో గోరే గో గోరీ..
గోరే గోరే గో గోరే గోరే
గోరే గో గోరే గో గోరీ..
వెంతపడుతుంటే వెర్రి కోపం
నువ్వు కంటపడకుంటే పిచ్చి తాపం
మండిపడుతుందే హృదయం
మరిచే మంత్రమైన చెప్పదే సమయం
వెంతపడుతుంటే వెర్రి కోపం
నువ్వు కంటపడకుంటే పిచ్చి తాపం
మండిపడుతుందే హృదయం
మరిచే మంత్రమైన చెప్పదే సమయం
నీతో నీకే నిత్యం యుద్ధం
ఎందుకు చెప్పవే సత్యభామ
ఏం సాదిస్తుందే నీ పంతం
ఒప్పుకుంటే తప్పులేదే వున్నా ప్రేమ
తగువా మగువా
నా పోగారంటే నీకిష్టం కాదా
గోరే గో గోరే గోరే
గోరే గో గోరే గో గోరీ..
గోరే గోరే గో గోరే గోరే
గోరే గో గోరే గో గోరీ..
Maya Bazaar - neevenaa nanu talachinadi
నీవేనా నను తలచినది
నీవేన నను పిలచినది
నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరిచినది
నీవేనా...
నీవేలె నను తలచినది
నీవేలె నను పిలచినది
నీవేలె నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది
నీవేలె
కలలోనే ఒక మెళకువ గా ఆ మెలకువలోనే ఒక కలగా - 2
కలయో నిజమో వైష్ణవమాయో తెలిసీ తెలియని అయోమయంలో..
నీవేనా.... ఆ....
నీవేనా నను తలచినది
నీవేన నను పిలచినది
నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరిచినది
నీవేనా...
కన్నుల వెన్నెల కాయించి, నా మనసున వెన్నెల పూయించి -2
కనులను మనసుని కరిగించి మైమరపించి నన్నలరించి...
నీవేలె నను తలచినది
నీవేలె నను పిలచినది
నీవేలె నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది
నీవేలె
నీవేలె
pingali lyrics
Detective NArada - Premayatralaku ..
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో..
వేడిముద్దు అద్దుకున్న లేత పొద్దులో ఆ సోయగాల స్వర్గసీమ రాసి ఇవ్వవా..
కులుకు లొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో...
హహహః..
కులుకు లొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో
యవ్వనాల పువ్వులన్నీ నవ్వుకున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామ..
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో..
జవ్వనాలు గిల్లుకున్న వన్నెలమ్మకి ఆ వెన్నెలమ్మ జాడ చెప్పవా..
చెలినగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా..
హహహః...
హహహః
హాహహహ్హ
చెలినగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా..
వెన్నెల పొదలో మల్లెల గుడిలో విరహంతో చెలి రగలాలా
సఖి నెరి చూపుల చల్లదనంతో జగములె ఊటి శాయగా..
యవ్వనాల పువ్వులన్నీ నవ్వుకున్న తోటలో ప్రేమయాత్ర చేద్దామ..
ప్రేమయాత్రలకుబృందావనము నందనవనము ఏలనో..
కన్న ప్రేమ లేని లేత కన్నె గువ్వకి నీకున్న ప్రేమ దోచిపెట్టవా...
కన్నవారినే మరువజేయుచు అన్ని ముచ్చటలు తీర్చనా..హాహహః
హహహ
హాహహః
కన్నవారినే మరువజేయుచు అన్ని ముచ్చటలు తీర్చనా.
ఊసుల బడిలో ఊహల చెలికే ఊపిరులే నీ ఆదరనే
సతి ఆదరనే పతికి మోక్షమని సర్వ శాస్త్రములు చాటగా..
యవ్వనాల పువ్వులన్నీ నవ్వుకున్నతోటలో ప్రేమయాత్ర చేద్దామా.. హః
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో..
వేడిముద్దు అద్దుకున్న లేత పొద్దులో ఆ సోయగాల స్వర్గసీమ రాసి ఇవ్వవా..
కులుకు లొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో...
హహహః..
కులుకు లొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో
యవ్వనాల పువ్వులన్నీ నవ్వుకున్నతోటలో ప్రేమయాత్ర చేద్దామా.. హః
ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో..
Tuesday, May 4, 2010
One of the Best - From Sirivennela
| ||||||
|
Monday, March 22, 2010
Ye Maaya Chesave - ఏ మాయ చేశావే
ఫలుకులు నీ పేరె తలుచుకున్న..
ఫెదవుల అంచుల్లొ అనుచుకున్న..
మౌనముతో నీ మదినీ బంధించా.. మన్నించు ప్రియా..
ఉమ్మ్మ్..మ్మ్..మ్మ్... ఉమ్మ్...మ్మ్...మ్మ్...ఉమ్మ్..మ్మ్..మ్మ్...ఉమ్మ్..మ్మ్..మ్మ్..
తరిమే వరమా.. తడిమే స్వరమా..
ఇదిగో ఈ జన్మ నీదని అంటున్నా..
వింటున్నావా.. వింటున్నావా...వింటున్నావా..
తరిమే వరమా.. తదిమే స్వరమా..
ఇదిగొ ఈ జన్మ నీదని అంటున్నా..
వింటున్నావా.. వింటున్నావా...వింటున్నావా..
వింటున్నావా...వింటున్నావా..
విన్నా.. వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు
నా గుండెల్లో ఇప్పుడే వింటున్నా
తొలిసారి నీ మాటల్లొ పులకింతలా పదనిసలు విన్నా..
చాలు చాలే చెలియా చెలియా బతికుండగా నీ పిలుపులు నేను విన్న..
ఓహ్...బతికుండగా నీ పిలుపులు నేను విన్న..
ఏ..మొ.. ఏ..మొ... ఏమవుతుందో...
ఏదేమైనా .. నువ్వే చూసుకో..
విడువను నిన్నే ఇక పైనా వింటున్నావా... ప్రియా..
గాలిలో తెల్లకాగితంలా నేనలా తేలి ఆడుతుంటే
నన్నే ఆపి నువ్వే రాసిన..ఆ పాటలె వింటున్నా
తరిమే వరమా.. తదిమే స్వరమా..
ఇదిగొ ఈ జన్మ నీధని అంటున్నా.. వింటున్నావా..
వింటున్నావా...వింటున్నావా..వింటున్నావా...వింటున్నావా..
ఆద్యంతం యేదొ..యేదొ...అనుభూతి..
ఆద్యంతం యేదొ అనుభూతి అనవరతం ఇలా అందించేది
గగనం కన్నా మునుపటిది
భూతలం కన్నా ఇది వెనుకటిది
కాలం తోన పుట్టింది కాలం లా మారే.. మనస్సె లేనిది ప్రేమ..
రా..ఇలా..కౌగిల్లలొ నిన్ను దాచుకుంట..
నీదానినై నిన్నె దారి చెసుకుంట
ఎవరిని కలువని చొటులలోన
ఎవరిని తలువని వేళలలోన
తరిమే వరమా.. తదిమే స్వరమా..
ఇదిగొ ఈ జన్మ నీధని అంటున్నా.. వింటున్నావా..
వింటున్నావా...వింటున్నావా..వింటున్నావా..ఆ..
విన్నా.. వేవేల వీణల సంతోషాల సంకీర్తనలు
నా గుండెల్లోలొ ఇప్పుడే వింటున్నా
తొలిసారి నీ మాటల్లొ పులకింతలా పదనిసలు విన్న..
చాలు చాలె చెలియా చెలియ బతికుండగా నీ పిలుపులు నేను విన్న..
చాలు చాలె చెలియా చెలియ బతికుండగా నీ పిలుపులు నేను విన్న..
ఓహ్...బతికుండగ నీ పిలుపులు నేను విన్న..
ఉమ్మ్..మ్మ్..మ్మ్....