Monday, March 30, 2009

Surya S/o Krishnan - Nalone pongenu narmada

నాలోనే పొంగెను నర్మద - నీళ్ళలో మురిసిన తామరా
అంతట్లో మారెను ఋతువులా - పిల్ల నీ వల్లా
నీతో పొంగే వెల్లువా - నీళ్ళల్లో ఈదిన తారకా
బంగారు పూవుల కానుకా - పేరేలె కాంచనా
ఓం శాంతి శాంతి ఓం శాంతి - నా ప్రాణం సర్వం నీవేలే
నా శ్వాసే నీవే దోచావే - చెలి నేనే నీవు అయ్యావే
నా లోనే పొంగెను నర్మదా - నీళ్ళలో మురిసిన తామరా
అంతట్లో మారెను ఋతువులా - పిల్ల నీవల్లా



ఏదో ఒకటి నన్ను కలచి
ముక్కు చివర మర్మమొకటి
కల్లాకపటం కరిగి పోయే
ముసినవ్వ భోగమిల్ల
నువ్వు నిలిచిన చోటేదో - వెల ఎంత పలికేనో
నువ్వు నడిచే బాటంతా మంచల్లె అయ్యేను
నాతోటి రా ఇంటి వరకు - నా ఇల్లు చూసి నన్ను మెచ్చు
ఈమె ఎవరో ఎవరో తెలియకనే
వెనెకే నీడై పోవద్దె
ఇది కలయో నిజమో మాయో
నా మనసే నీకు వసమాయే - వసమాయే...

నాలోనే పొంగెను నర్మద - నీళ్ళలో మురిసిన తామరా
అంతట్లో మారెను ఋతువులా - పిల్ల నీ వల్లా



కంటి నిద్రే దోచుకెల్లావ్
ఆశలన్ని చల్లి వెళ్ళావ్
నిన్ను దాటి పోతు ఉంటే
వీచే గాలి దిశలు మారు
ఆగంటూ నీవంటే నాకాల్లె ఆగేనే
నీ తలలో పూలన్నీ వసివాడవు ఏనాడు
కౌగిలింటే కోరలేదు కోరితే కౌగిలి కాదు
నా జీవన సర్వం నీతోనే
నను తలచే నిమిషం ఇదియేనే
నువులేవు లేవు అనుకుంటే నా హృదయం తట్టుకోలేదే

నాలోనే పొంగెను నర్మద - నీళ్ళలో మురిసిన తామరా
అంతట్లో మారెను ఋతువులా - పిల్ల నీ వల్లా
నీతో పొంగే వెల్లువా - నీళ్ళల్లో ఈదిన తారకా
బంగారు పూవుల కానుకా - పేరేలె కాంచనా
ఓం శాంతి శాంతి ఓం శాంతి - నా ప్రాణం సర్వం నీవేలే
నా శ్వాసే నీవే దోచావే - చెలి నేనే నీవు అయ్యావే




1 comment:

Raja said...

As i said in my blog its an awesome song with mesmerizing lyrics [:)]

konni chotla spelling mistake unnai ra revise chei

 
View My Stats