Tuesday, May 12, 2009

నీరాజనం - నిను చూడక నేనుండ లేను

Movie: Neerajanam
Music: O.P.Nayyar


నిను చూడక నేనుండలేను - 2
జన్మలో మరి జన్మలో - 2
ఇక జన్మ కైనా ఇలాగే
నిను చూడక నేనుండలేను - 2
జన్మలో మరి జన్మలో - 2
ఇక జన్మ కైనా ఇలాగే


హరి విల్లు విరబూసినా నీ దరహాసమనుకొంటిని
చిరుగాలి కదలాడినా నీ చరణాల శ్రుతి వింటినీ
నీ ప్రతి రాకలో ఎన్ని శశి రేఖలో - 2


నిను చూడక నేనుండలేను - 2
జన్మలో మరి జన్మలో - 2
ఇక జన్మ కైనా ఇలాగే

నిను చూడక నేనుండలేను - 2
జన్మలో మరి జన్మలో - 2
ఇక జన్మ కైనా ఇలాగే



నీ జట గూడి నడయాడగా జగమూగింది సెలయేరులా
ఒక క్షణమైన నిను వీడినా మది తొణికింది కన్నీరుగా
మన ప్రతిసంగమం ఎంత హృదయంగమం -2

నిను చూడక నేనుండలేను - 2
జన్మలో మరి జన్మలో - 2
ఇక జన్మ కైనా ఇలాగే

నిను చూడక నేనుండలేను - 2
జన్మలో మరి జన్మలో - 2
ఇక జన్మ కైనా ఇలాగే



No comments:

 
View My Stats