Film: Neerajanam
Music : O.P. Nayyar
Manasoka Madhu Kalasam
Music : O.P. Nayyar
Manasoka Madhu Kalasam
మనసొక మధు కలశం - పగిలే వరకే అది నిత్య సుందరం

మనసొక మధు కలశం
ఒహోహో ఆహాహా ఆహాహా ఒహోహో ....
మరిచిన మమతోకటీ మరి మరి పిలిచినదీ
మరిచిన మమతోకటీ మరి మరి పిలిచినదీ
ఒక తీయని.... పరి తాపమై
ఒక తీయని.... పరి తాపమై
మనసొక మధు కలశం - పగిలే వరకే అది నిత్య సుందరం
మనసొక మధు కలశం - పగిలే వరకే అది నిత్య సుందరం
మనసొక మధు కలశం
ఓహోహో ఆహాహా ఆహాహా ఓహొహో
తొలకరి వలపొకటీ - తలపుల తోలిచినదీ
తొలకరి వలపొకటీ - తలపుల తోలిచినదీ
గత జన్మల అనుబంధమై
గత జన్మల అనుబంధమై
మనసొక మధు కలశం - పగిలే వరకే అది నిత్య సుందరం
మనసొక మధు కలశం - పగిలే వరకే అది నిత్య సుందరం
మనసొక మధు కలశం
1 comment:
Post a Comment