నాలోని మౌనమై సంతోషమిచ్చావ్ పిల్లా ముందే
కళ్లు మూసి యోచిస్తే అక్కడికొచ్చావ్ ముందే ముందే
నాలోని మౌనమై సంతోషమిచ్చావ్ పిల్లా ముందే
ఇది నిజమా వివరించేయ్ ఎల్లోరా ప్రతిమా
పసి చిలక పసి చిలక - నీ కలలే కన్నానే
పరవశమే బలపడగా నే నీవనుకున్నానే .. చేరానే
కళ్లు మూసి యోచిస్తే అక్కడికొచ్చావ్ ముందే ముందే
నాలోని మౌనమై సంతోషమిచ్చావ్ పిల్లా ముందే
ఇది నిజమా వివరించేయ్ ఎల్లోరా ప్రతిమా
పసి చిలక పసి చిలక - నీ కలలే కన్నానే
పరవశమే బలపడగా నే నీవనుకున్నానే .. చేరానే
చరణం 1:
కడలై పొంగిన మాటలు అన్ని - ముత్యపు చినుకులై రాలే
మౌనం మింగిన మాటలు మాత్రం మది విడవే
దారే తెలియని కాళ్ళకు అడుగులు నేర్పించావుగా నేస్తం
దూరం భారం కాలం అన్ని దిగదుడుపే
యదలోకి ప్రేమొస్తే కమ్మేను కలవరమే
మిన్నేటి మెరుపల్లె విహరిస్తా అనుక్షణమే
కళ్లు మూసి యోచిస్తే అక్కడికొచ్చావ్ ముందే ముందే
నాలోని మౌనమై సంతోషమిచ్చావ్ పిల్లా ముందే
ఇది నిజమా వివరించేయ్ ఎల్లోరా ప్రతిమా
పసి చిలక పసి చిలక - నీ కలలే కన్నానే
పరవశమే బలపడగా నే నీవనుకున్నానే .. చేరానే
పసి చిలక పసి చిలక - నీ కలలే కన్నానే
పరవశమే బలపడగా నే నీవనుకున్నానే ..చేరానే ..
చరణం 2:
ఆశే చిన్న తామర ముళ్ళై వెచ్చని గుండెని పొడిచే
మౌనం కొంచం బలపడి మళ్ళీ ఉసిగొలిపే
అయ్యో భూమి నన్నే విడిచి తనకై చుట్టూ వెతికే
అయినా గాని యదలో ఏదో ఒక మైకం
ఇదే ప్రేమ తొలిమలుపా ...వరమైన చెలితలపా
ఒక మోహం ఒక పాశం కుదిపేసే కథ మధురం
కళ్లు మూసి యోచిస్తే అక్కడికొచ్చావ్ ముందే
ముందేనాలోని మౌనమై సంతోషమిచ్చావ్ పిల్లా ముందే
ఇది నిజమా వివరించేయ్ ఎల్లోరా ప్రతిమా .....
No comments:
Post a Comment